తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమంచిర్యాల జిల్లా
Transco : విద్యుత్ అధికారుల సరికొత్త నిర్ణయం.. రైతులతో కలిసి పొలంబాట..!
Transco : విద్యుత్ అధికారుల సరికొత్త నిర్ణయం.. రైతులతో కలిసి పొలంబాట..!
మందమర్రి రూరల్, మనసాక్షి :
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో విద్యుత్ శాఖ అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ పనుల సీజన్ లో రైతులకు మేలు చేసేందుకు విద్యుత్ శాఖ యంత్రాంగం కదిలింది. మండలంలోని వెంకటపూర్ గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు సోమవారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు జాడే ఉత్తమ్ (స్. ఈ )కైసార్ (డి ఈ ఎం ఏ ) మాట్లాడుతూ రైతులు విద్యుత్ మోటర్లకు కెపాసిటర్లు బిగించుకోవడం వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి ఏ. ఈ ప్రభాకర్, లైన్మెన్ సతీష్, రైతులు పాల్గొన్నారు.
MOST READ :
-
Karimnagar : వామ్మో.. ఈ దొంగ మామూలోడు కాదు..!
-
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి లక్ష రూపాయల రుణమాఫీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : పంచాయతీ కార్యదర్శుల ఫేక్ అటెండెన్స్ కలకలం.. 15 మంది సస్పెండ్, 47 మంది ఎంపీ ఓ లకు షోకాజ్..!
-
PMKY : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో రూ.2000 జమ..!









