తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

Nagarjunasagar : నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న వరద.. పెరుగుతున్న నీటిమట్టం.. లేటెస్ట్ అప్డేట్..!

నాగార్జునసాగర్, మన సాక్షి:

కృష్ణానది బేసిన్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నాగార్జునసాగర్ ఎగువ భాగంలో ప్రాజెక్టులు నిండుకుండల మారాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. నాగార్జునసాగర్ నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది.

సోమవారం మధ్యాహ్నం నాటికి నాగార్జునసాగర్ జలాశయంలో 590 అడుగులకు గాను 567.90 అడుగుల నీటిమట్టం ఉంది. 312 టీఎంసీలకు 251.30 టీఎంసిల నీరు చేరింది. ఎడమ కాలువకు 2258 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఏఎమ్మార్పీ కాల్వకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా సాగర్ కు 67,585 క్యూసెక్కుల నీరు శ్రీశైలం నుంచి వచ్చి చేరుతుండగా 4058 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతుంది.

MOST READ  : 

  1. Suryapet : సూర్యాపేటలో భారీగా.. 18 కిలోల బంగారం దోపిడీ..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మీకు ఉందా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  3. TG New : ఆ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

  4. Big Alert : తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!

మరిన్ని వార్తలు