Breaking NewsTOP STORIESవైద్యంహైదరాబాద్
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
Gold Price : పసిడి ధర మళ్లీ భారీగా తగ్గింది.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
పసిడి ధర మరోసారి మళ్లీ తగ్గింది. మహిళలు బంగారం ధర తగ్గడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. బుధవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 1600 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్స్ బంగారం ధర 1500 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో తులం బంగారం 24 క్యారెట్స్ (10 గ్రాములు) 77,840 ఉండగా 22 క్యారెట్స్ తులం (10 గ్రాములు) 71,350 రూపాయలుగా ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న ఈ ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో కూడా ఉన్నాయి.
MOST READ :









