TOP STORIESBreaking Newsహైదరాబాద్
Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!

Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!
మనసాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర తగ్గింది. మంగళవారం ఒక్కరోజే 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 8800 తగ్గింది. రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాల వల్ల బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా..? అని బంగారం ప్రియులు ఆందోళనలో ఉన్నారు.
ఈరోజు ధర ఎంతంటే..?
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ ధర 1,01,400 రూపాయలు ఉండగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం ధర 92,950 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో ఇవే ధరలు ఉన్నాయి.
MOST READ :
-
TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!
-
Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!
-
Exercise : వ్యాయామం చేసేటప్పుడు ఆ దుస్తులు వద్దు.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!
-
Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!
-
Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!









