Breaking Newsజాతీయంవైద్యంహైదరాబాద్

Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

Gold Price : పసిడి ధర భారీగా షాక్.. సామాన్యులు కొనలేరా..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధరలు మహిళలకు షాక్ తినిపిస్తున్నాయి. సామాన్యులు బంగారం కొనే పరిస్థితిలలో లేరు. సంక్రాంతి పండుగకు భారీగా పెరిగాయి. గురువారం ఒక్కరోజు 100 గ్రాముల బంగారం కు 5500 పెరిగింది.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం బుధవారం 8,00,700 రూపాయలు ఉండగా గురువారం 5500 పెరిగి 8,06,200 రూపాయలుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు బుధవారం 7,34,000 ఉండగా గురువారం 5000 రూపాయలు పెరిగి 7,39,000 గా ఉంది.

హైదరాబాద్ లో 10 గ్రాముల (తులం) బంగారం గురువారం 73,900 రూపాయలు ఉంది.
24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 80,620 ఉంది. హైదరాబాదులో ఉన్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాల్లో అవే కొనసాగుతున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు