Gold Price : ఒక్క రోజే కుప్పకూలిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
Gold Price : ఒక్క రోజే కుప్పకూలిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. తులం బంగారం లక్ష రూపాయలకు చేరువైతున్న విషయం తెలిసిందే. కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా శుక్రవారం ఒక్కరోజే బంగారం ధర భారీగా పడిపోయింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఏప్రిల్ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా ఉన్నందున బంగారం కొనుగోలు పట్ల మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కాగా శుక్రవారం భారీగా బంగారం ధర కుప్పకూలడంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారంకు శుక్రవారం ఒక్కరోజే 17,400 రూపాయలు తగ్గింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 17,400 తగ్గి 9,16,400 రూపాయలు ఉంది. 22 క్యారెట్స్ 100 గ్రాములకు 16 వేల రూపాయలు తగ్గి 8,40,000 ఉంది.
తులం ధర ఎంతంటే..!
హైదరాబాద్ బంగారం మార్కెట్లో 10 గ్రాముల (తులం) బంగారం 24 క్యారెట్స్ 91, 640 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారంకు 84,000 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాని పట్టణాల్లో కూడా అవే ఉన్నాయి.
MOST READ :
-
Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
-
Paddy Centers : కొనుగోలు కేంద్రాలలో ధాన్యంకు మద్దతు ధర.. రూ.500 బోనస్ పొందండి..!
-
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
-
Miryalaguda : మిర్యాలగూడ వాసికి గ్రూప్ 1 లో 6వ ర్యాంకు.. సన్మానించిన మాజీ ఎమ్మెల్యే..!
-
Groups : గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన ఆర్టీసి బిడ్డలు.. సన్మానించిన ఆర్టీసీ ఎండి సజ్జానార్..!









