Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో గెలుపొందిన సర్పంచులు వీరే..!

Miryalaguda : మిర్యాలగూడలో గెలుపొందిన సర్పంచులు వీరే..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో మొత్తం 46 గ్రామ పంచాయతీలకు రెండవ ఒకటి తలో ఎన్నికలు నిర్వహించగా ఫలితాలు వెలుపడ్డాయి. సర్పంచులుగా గెలుపొందిన వారు వీరే..

ఆలగడప – ఇంద్ర పల్లి కుమారి

అన్నారం – అరుణ సారెడ్డి

అవంతి పురం – వల్దాసు సుజాత

బాధలపురం – వజ్రమ్మ

కోప సముద్రం తండా – మూడవత్ సరస్వతి

బళ్ళు నాయక్ తండ – ధనావత్ కమిలి

బోట్యా నాయక్ తండ – బానోతు సాగర్

చిల్లాపురం – మచ్చ మధు

చింతపల్లి – నాగలక్ష్మి ధీరావత్

దీరవత్ తండా – దనావత్ కైక

దొండవారిగూడెం – అలకాని రమణ

దుబ్బతండ – మాలోతు ఇందిరా

గోగువారిగూడెం – కొండ అరుణ

గూడూరు – బొగ్గరపు కృష్ణయ్య

హట్యాతండా – ప్రియాంక

ఐలాపురం – బాణావత్ సూర్య

జాలుబాయి తండా – రమేష్ నాయక్

జంకు తండా – ధీరవత్ చిన్నదనమ్మ

జటావత్ తండా – తులసిరామ్

జైత్యాతండా – పాశం హేమ

కాల్వపల్లి తండా – అంజలి

కాల్వపల్లి – జక్కల రమణమ్మ

కిస్టాపురం – అజ్మీర భాష

కొత్తగూడెం – పిసికే ప్రసాదు

కొత్తపేట – రావూరి నీలమ్మ

కుంటకిందితండ – రాజు

కురియాతండా – లక్ష్మి

లావుడితండా – శ్రీహరి

లక్ష్మీపురం – ఆవుల మల్లారెడ్డి

ముల్కలకాల్వ – కొండ శ్వేత

రాయిపాలెం – చిలకల మురళి

రుద్రారం – షేక్ భాను బేగం

సామెగాని తండా – సురేష్

సీత్యా తండా – రవి నాయక్

శ్రీనివాస్ నగర్ – మంగమ్మ

సుబ్బారెడ్డి గూడెం – కందుల సైదులు

తక్కెలపాడు తండా – కిషన్

టీక్యాతండా – ధీరావత్ జాలి

తడకమళ్ళ –
మేక సైదులు

తక్కెళ్ళపాడు – చిటికెల సుజాత

తుంగపాడు – వెంకటరెడ్డి

ఉట్లపల్లి – కొనకంచి చంద్రశేఖర రావు

వెంకటాద్రిపాలెం – జీడికంటి ఉమా

వాటర్ ట్యాంక్ తండ – సునిత

యాద్గార్ పల్లి – జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి

జప్తి వీరప్ప గూడెం – అందుగుల వెంకటయ్య

MOST READ 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. మిర్యాలగూడ డివిజన్ లో పోలింగ్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ, పిఓ కు షోకజ్ నోటీసు..!

  2. TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

  3. Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!

  4. WhatsApp : మీ వాట్సాప్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలంటే..!

మరిన్ని వార్తలు