మైనార్టీలను మోసం చేయాలని అనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది 

రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేట పెద్ద మసీదు నందు మండల మైనార్టీ నాయకులతో కలిసి గురువారం వక్స్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా ప్రత్యేక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్స్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండవసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

మైనార్టీలను మోసం చేయాలని అనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చింది 

ఆంధ్రప్రదేశ్ వక్స్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ భాషా

రామసముద్రం, మనసాక్షి:

రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేట పెద్ద మసీదు నందు మండల మైనార్టీ నాయకులతో కలిసి గురువారం వక్స్ బోర్డ్ చైర్మన్ ఖాదర్ బాషా ప్రత్యేక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వక్స్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రెండవసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చంద్రబాబు చేసింది ఏమీ లేదని తెలిపారు. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు చాలామందితో జతకట్టాడు పేదవాళ్లంటే చంద్రబాబుకు నచ్చదని గతంలో ఎవరైనా ఎస్సీగా పుట్టాల అనుకుంటార అని అన్నాడని అలాంటి అలాంటి వారిని ఎవరు నమ్మరాదని సూచించారు. 2014 ఓ పెద్ద పుస్తకం ఎత్తుకొచ్చాడని అందులో 660 హామీలు ఇచ్చాడని అందులో ఒక్క హామీ అయిన నెరవేరిందా అని అడిగారు.

ALSO READ : 

Climbing Stairs : మీరు ప్రతిరోజు మెట్లు ఎక్కి దిగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. కొత్త అధ్యాయంలో నిజాలు..!

2024 లో మరల ఓ కొత్త పుస్తకాన్ని తెచ్చి ప్రజలకి అభివృద్ధి పెడుతున్నారని అతను ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఎవరి వల్ల సాధికారది తెలిపారు. ఇలా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు ఆ దేవుడే తగిన శిక్ష వేస్తాడని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మైనార్టీలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు.

పొరపాటున పొరపాటు చేస్తే మనకు రిజర్వేషన్ రద్దు చేయడం జరుగుతుందని అందుకే ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు ఆలోచించి అడుగులు వేయాలని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే చేస్తాడు చేసేదే చెప్తారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్వాలి సిరాజ్ భాష, మహబూబ్ బాషా,సిరాజ్ భాష, రహంతుల్లా, సమీ,ఇమ్రాన్, మైనార్టీ పెద్దలు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

BREAKING : తక్కువ మార్కులు వచ్చాయని కత్తులతో పొడుచుకున్న తల్లి కూతుర్లు..!