నోటికొచ్చిన గింజ నేలపాలయ్యేనే..!

అకాల వర్షానికి అపార నష్టం..నేలకోరిగిన వరిపంట.. బోరున విలపిస్తున్న రైతులు మొర పెడుతున్న కౌలు రైతు.  అకాల వర్షానికి నోటికొచ్చిన గింజ నేలపాలైందని రైతులు, కౌలు రైతులు లబోదిబో మోతుకుంటునారు.

నోటికొచ్చిన గింజ నేలపాలయ్యేనే..!

నేలకొండపల్లి, మన సాక్షి:

అకాల వర్షానికి అపార నష్టం..నేలకోరిగిన వరిపంట.. బోరున విలపిస్తున్న రైతులు మొర పెడుతున్న కౌలు రైతు.  అకాల వర్షానికి నోటికొచ్చిన గింజ నేలపాలైందని రైతులు, కౌలు రైతులు లబోదిబో మోతుకుంటునారు.

ALSO READ : ముగిసిన సీఎల్పీ సమావేశం.. అధిష్టానమే తుది నిర్ణయం, ఆయన వేపే మొగ్గు..!

నెలకొండపల్లి మండలం మంగాపురం తండ గ్రామంలో భూక్యా బక్క రెండు ఎకరాలు వరి పొలం వర్షానికి దెబ్బతినడంతో ఆ రైతు నమోదుకుంటున్నాడు.వేల రూపాయలు ఖర్చు పేట్టి వ్యవసాయ నమ్ముకొని ఉన్న రైతుకు అకాల వర్షం రైతుల పాలిట శాపంలా మారిందని తెలిపారు.

వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని అధికారులను రైతులు కోరారు.

ALSO READ : సీనియర్ కాంగ్రెస్ నేతలతో డీకే భేటీ.. సీఎం , మంత్రులు వారే..!