Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్

TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!

TG News : నేడు ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు..!

మన సాక్షి, హైదరాబాద్ :

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి చెందిన నేపథ్యంలో తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం సెలవు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా రాష్ట్రంలో వారం రోజులపాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు