Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Power Cut : నేడు ఆ ప్రాంతంలో విద్యుత్ కోత.. ఉదయం 9 గంటల నుంచే..!

Power Cut : నేడు ఆ ప్రాంతంలో విద్యుత్ కోత.. ఉదయం 9 గంటల నుంచే..!
మన సాక్షి, మిర్యాలగూడ :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆదివారం ఉదయం తొమిది గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ రూరల్ AE అమర్ సింగ్ తెలిపారు. మిర్యాలగూడ మండలంలోని యాద్గార్ పల్లి గ్రామంలో కొత్త సబ్ స్టేషన్ కు వచ్చే 33 కెవి లైన్ ఎరెక్షన్, కొత్తగా ఇండస్ట్రియల్ ఫీడర్ లైన్ ఎరెక్షన్ పనులు చేస్తున్నందున 13న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా -2 ఫీడర్ పరిధిలో ఉన్న అన్ని మిల్లులకు సరఫరా నిలిపివేయబడుతుంది. ఆ పరిధిలో ఉన్న గృహ, వాణిజ్య, వ్యవసాయ, పరిశ్రమల వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి :
-
Viral Video : రెండు నెలల క్రితం వివాహం.. సెల్ఫీ దిగుదామని భర్తను నది ఒడ్డుకు తీసుకెళ్లిన భార్య.. (వీడియో)
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
Vaccine : మహిళలకు భారీ శుభవార్త.. ఆ వ్యాక్సిన్‌తో గర్భాశయ క్యాన్సర్‌కు చెక్.. అందరికి మేలు..!
-
Gold Price : మళ్లీ చుక్కలనంటిన గోల్డ్ రేట్.. ఈరోజు ధర ఎంతంటే..!
-
Rythu : ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలి.. కేంద్ర పథకాలకు ఇకపై అదే ప్రామాణికం..!









