Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

Power Cut : రేపు విద్యుత్ కోత.. వేళలు ఇవే..!

దామరచర్ల , మన సాక్షి :

నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని తాళ్లవేర్పగూడెం సబ్ స్టేషన్ నందు విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం ఈనెల 27న గురువారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నట్టు ఏ ఈ ఓ ప్రకటనలో తెలిపారు. అందువలన తాళ్ల వీరప్పగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని తాళ్ల వీరప్పగూడెం ఇరికిగూడెం లిఫ్ట్ నరసాపురం ఏజీయల్ ఫీడర్ల కింద ఉన్న గ్రామాలకు కరెంటు కోత విధించబడుతుందని వినియోగదారులు సహకరించవలసిందిగా ఏఈ తెలిపారు.

MOST READ : 

  1. Mahila : మహిళా రైతులకు 50% రాయితీ పై వ్యవసాయ పనిముట్లు..!

  2. Rythu Bharosa : రైతు భరోసా పై రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఖాతాలలో డబ్బులు జమ..!

  3. Watermelon : పుచ్చకాయ తీసుకుంటున్నారా.. వీటిని చెక్ చేయకపోతే రుచిలేని పండుతో డబ్బులు బొక్క..!

  4. Heart Attack : మీరు రోజూ ఇలా చేయకుంటే.. హార్ట్ ఎటాకే..!

  5. Summer Tours : టూర్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ బడ్జెట్, టాప్ 10 సమ్మర్ టూరిస్ట్ ప్లేసేస్..!

మరిన్ని వార్తలు