Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Breaking : మిర్యాలగూడలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి, మరో యువతీకి గాయాలు..!

Breaking : మిర్యాలగూడలో విషాదం.. విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతి, మరో యువతీకి గాయాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఓ మహిళ మృతిచెందగా … ఆమె బంధువైన ఓ యువతి తీవ్రంగా గాయపడిన సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని సుందర్ నగర్ లో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానిక సుందర్ నగర్ లో గుంజ వెంకటమ్మ (40) నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రమణ బట్టలు ఆరేస్తుండగా ఇనుప దండానికి కరెంట్ సరఫరా జరిగి విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్నటువంటి రమాదేవి ఆమెను రక్షించేందుకు వెళ్లి తీవ్రంగా గాయపడగా.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ALSO READ : 

Big Breaking : నాలుగు కంటైనర్ల లో రూ. 2 వేల కోట్ల పట్టివేత..!

Telangana : తెలంగాణ మహిళలకు సర్కార్ శుభవార్త.. ఏకంగా లక్ష రూపాయలు..!

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పై సంచలన కామెంట్స్..!

BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!

మరిన్ని వార్తలు