Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్
Holidays : ఈ నెలలోనే మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు..!
Holidays : ఈ నెలలోనే మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఫిబ్రవరి మాసంలో మరోసారి వరుస సెలవులు రాబోతున్నాయి. ఈనెల 26, 27వ తేదీలలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 27వ తేదీన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్నది.
26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి. అదేవిధంగా 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉన్నందున సెలవు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. పోలింగ్ రోజు సెలవు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి వివేక్ ఆదేశాలు జారీ చేశారు.
MOST READ :
-
Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
Gold Price : మోత మోగుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు..!
-
Devarakonda : ఎస్సైని అంటూ ఫోన్ చేసి టోకరా..!









