ఊర్కొండపేట గ్రామంలో అంగరంగ వైభవంగా దసరా పండుగ

ఊర్కొండపేట గ్రామంలో అంగరంగ వైభవంగా దసరా పండుగ

నాగర్కర్నూల్ జిల్లా, ఊర్కొండ , మన సాక్షి

మండల పరిధిలోని ఊర్కొండపేట గ్రామంలో నేడు దసరా పండుగను ఘనముగా జరుపుకున్నారు.గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, చిన్నారులు యువకులు బ్యాండ్ మేలాలతో స్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన జమ్మి చెట్టుకు పూజలు చేసి, ఒకరికి ఒకరు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఈ వేడుకల్లో స్థానిక సర్పంచ్ అనిత నాగోజి, ఉప సర్పంచ్ బుచ్చమ్మ పాపయ్య గౌడ్, వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

ALSO READ : రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!