Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!
Miryalaguda : అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శ్రీ శ్రీ శ్రీ గోదా సమేత శ్రీ గోవింద పెరుమాళ్ళ (వెంకటేశ్వర స్వామి) కళ్యాణం శనివారం ఘనంగా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, గీతా మందిర్ సలహాదారు గందె రాము నివాసంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనములతో కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గందె రాము, సంతోషి దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు.
MOST READ :










