Suspended : పంచాయతీ కార్యదర్శి సస్పెండ్‌

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్‌

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని బోర్గి గ్రామపంచాయతీ సీనియర్‌ కార్యదర్శి జయరాం ను సస్పెండ్‌ చేసూ జిల్లా పంచాయతీ ఉత్తర్వులు జారీ చేశారు.

 

విధులకు గైర్హాజరు, ప్రత్యేక పారిశుద్ధ్య పనుల నిర్వహణలో విఫలం, విధి నిర్వహణలో అలక్ష్యం నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుండి తొలగిస్తున్నట్లు డిపిఓ పేర్కొన్నారు.