తెలంగాణBreaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలు
Fish : వాహ్.. సూపర్ మచ్చి.. జాలరీ కి చిక్కిన ఆరుదైన చేప…!
Fish : వాహ్.. సూపర్ మచ్చి.. జాలరీ కి చిక్కిన ఆరుదైన చేప…!
నేలకొండపల్లి, మన సాక్షి :
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని పైనంపల్లి ఏటి లో జాలరి కి అరుదైన చేప చిక్కింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్ అనే జాలరి రోజు మాదిరిగానే స్థానిక ఏటి లో చేపల కోసం వలను విసరగా… అందులో అరుదైన చేప చిక్కింది. దెయ్యంబేరు అనే సముద్రం చేప చిక్కినట్లు మత్స్యకారుడు తెలిపారు. అరుదైన చేప ను స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు.
క్లిక్ చేయండి.. ఇవి కూడా చదవండి :
-
Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
-
Miryalaguda : రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు.. సబ్ కలెక్టర్ ఆదేశం..!
-
Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!
-
Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!
-
Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!









