TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్

WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!

WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!

మన సాక్షి, వెబ్ డేస్క్:

ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. అందులోను వాట్సాప్ మెసేజింగ్ యాప్ లేకుండా స్మార్ట్ ఫోన్లు లేవంటే నమ్మశక్యం కాదు. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు కూడా వాట్సాప్ లో మునిగిపోతున్నారు.

అయితే ఇందులో ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ లో వినియోగించవచ్చునని చాలామందికి తెలియదు. చిన్న ట్రిక్ పాటిస్తే వాడుకోవచ్చును. వాట్సప్ ద్వారా ఆన్‌లైన్ చాటింగ్ లు, సందేశాలను పంపవచ్చును. దీనికి వైఫై గాని ఇంటర్నెట్ కనెక్టివిటీ గాని అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడానికి ఉన్న ట్రిక్ ఏంటో తెలుసుకుందాం…

మీరు ఈ ఫీచర్ ని మెటాలో మాత్రమే కనుక్కుంటారు. దీనికోసం మీరు వేరే ఏ ప్లాట్ ఫామ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ లేకుండా ఇన్స్టంట్ మేనేజింగ్ ప్లాట్ ఫామ్. వాట్సాప్ ను ఉపయోగించడానికి ప్రాక్సీ ఫీచర్ ని ఉపయోగించవచ్చు. ఇది కాకుండా లాప్టాప్ లు డెస్క్ టాప్ లలో వాట్సాప్ వెబ్ ను ఉపయోగించవచ్చు.

ప్రాక్సి ఫీచర్ కోసం ముందుగా మీ స్మార్ట్ ఫోన్లో ప్రాక్సి ఫీచర్ ఆన్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్లో వాట్స్అప్ తెరవండి. కుడివైపున ఉన్న చుక్కపై క్లిక్ చేయండి. సెట్టింగ్ లకు వెళ్ళండి. అలా చేసిన తర్వాత స్టోరేజ్ డేటాను ఎంచుకోండి. అక్కడ మీకు ప్రాక్సి ఎంపిక కనిపిస్తుంది. ప్రాక్సీ చిరునామాను నమోదు చేసి సేవ్ చేయండి. ప్రాక్సి చిరునామా సేవ్ చేసినప్పుడు ఆకుపచ్చ చుక్క కనిపిస్తుంది. ఇది మీ ప్రాక్సి చిరునామా కనెక్ట్ చేయబడిందని సూచిస్తుంది.

ప్రాక్సి ఫీచర్ ని ఉపయోగించడం వల్ల మీ ప్రైవసీ భద్రత ప్రభావితం కాదు. దీనిలో కూడా మీ సందేహాలు సందేశాలు అండ్ టు అండ్ ఎన్క్రిప్ట్ చేయండి. మీరు థర్డ్ పార్టీ ఫ్రాడక్షన్ ఉపయోగిస్తే మీ ఐపి చిరునామా ప్రొవైడర్ తో షేర్ చేయవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా ల్యాబ్ టాప్ లు డెస్క్ టాప్ లో వాట్సాప్ వాడాలంటే వెబ్ లో వాట్సాప్ అని టైప్ చేయడం ద్వారా గూగుల్లో వాట్సప్ కోసం సెర్చ్ చేయండి. దీని తర్వాత స్కానర్ ద్వారా ఫోన్ ను కనెక్ట్ చేయండి. ఆ తర్వాత ఫోన్ ఇంటర్నెట్ ఆఫ్ లో ఉన్నప్పుడు వాట్స్అప్ నడుస్తూనే ఉంటుంది.

ఇలా చేసినప్పుడు కాల్స్ లేదా సందేశాలు ఆగిపోయినట్లయితే ప్రాక్సి ఫీచర్ ఆన్ చేసిన తర్వాత కూడా కాల్ లేదా సందేశ సేవలు ఆగిపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాటిని మళ్లీ షేర్ చేయడానికి మీరు ప్రాక్సి చిరునామాలు ఎక్కువసేపు నొక్కండి. దీని తర్వాత కొత్త ఫ్రాక్సీ చిరునామాను సృష్టించాలి.

Similar News: 

  1. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్.. వారికి కూడా కాల్ చేయొచ్చు..!

  2. WhatsApp : మీ వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి, లేదంటే ప్రమాదమే..!

  3. WhatsApp : వాట్సాప్ లో డిలీట్ అయిన చాట్ చూడాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసం..!

  4. WhatsApp : వాట్సప్ సీక్రెట్ చాట్. అదిరిపోయేలా ఈ కొత్త ఫీచర్..!

మరిన్ని వార్తలు