క్రైంBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

మహిళ ఆత్మహత్య..!

మహిళ ఆత్మహత్య..!

ధర్మారం, మనసాక్షి ప్రతినిధి.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల లోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఇటిక్యాల కనుకమ్మ (58) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె కొడుకు ఇటిక్యాల రమేష్ కు గత రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ కాగా అతని ట్రీట్మెంట్ చేయడానికి అప్పులు అయినవి. మరియు ఆమె భర్త కొమురయ్య కూడా జారి పడిపోవడం వల్ల అతనికి ట్రీట్మెంట్ కూడా అప్పులు అయినవి.

ఇలా అవ్వడం వల్ల ఇంటి పోషణ భారం కనుకమ్మ పైనే పడడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనై తన జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని ఉద్దేశంతో  పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా వెంటనే ఆమెని కరీంనగర్ ప్రభుత్వ దవఖానాకు తీసుకువెళ్లి చికిత్స చేయించుతుండగా మృతి చెందినది. మృతురాలి భర్త  కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు.

LATEST UPDATE : 

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

BIG BREAKING : మాదాపూర్ లో ఉద్రిక్తత.. కిరోసిన్ పోసుకొని కుటుంబం ఆత్మహత్యాయత్నం..!

ఆర్టీసీ బస్సు ఆపి వెర్రి చేష్టలు.. సోషల్ మీడియాలో లైకుల కోసం ఇదేం పిచ్చి పని..!

మరిన్ని వార్తలు