తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్..!

20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం సీజ్..!

మఠంపల్లి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామానికి చెందిన భూక్యా శ్రీను (హభీ) ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని మఠంపల్లి ఎస్సై ఆంజనేయులు పట్టుకున్నారు. నమ్మకదగ సమాచారం రావడంతో పోలీస్ సిబ్బందితో కలిసి దాదాపుగా 20 క్వింటాళు పిడిఎస్ బియ్యాన్ని సిజ్ చేసి మఠంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ ఎవరైనా పిడిఎస్ బియ్యం వ్యాపారం, గుట్కా వ్యాపారం చేస్తే కట్టిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.

LATEST UPDATE : 

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

నేటి నుండి సదరన్ క్యాంపులు..!

Nalgonda : నల్గొండ జిల్లాలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యం..!

Good News : మహిళలకు భారీ శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

నల్గొండ జిల్లా దామచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు..!

మరిన్ని వార్తలు