Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు
శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ
శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న సిద్ధార్థ
మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోనే సబ్ జైల్ రోడ్డు లో గల మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద శ్రీరామ నవమి వేడుకల్లో ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్, మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు నల్లమోతు సిద్ధార్థ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కోడి వెంకటయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షులు సక్రమ నాయక్, బిఆర్ఎస్ పార్టీ 17 వార్డు ఇన్చార్జి గంట శ్రావణ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు శ్రీనివాసు,
లచ్చిరెడ్డి, రాము నాయక్, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ నాయక్, భక్తులు తదితరులు పాల్గొన్నారు









