Breaking Newsఆంధ్రప్రదేశ్విద్య
Schools : రేపు పాఠశాలల బంద్..!
Schools : రేపు పాఠశాలల బంద్..!
హైదరాబాద్, మనసాక్షి :
రేపు విద్యాసంస్థల బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో రేపు 5వ తేదీన పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి నిరసనగా బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించింది.
ALSO READ :
1. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!
2. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా టీచర్ల నియామకం చేపట్టాలని డిమాండ్ చేసింది. రేపు చేపట్టే బంద్ ను విజయవంతం చేయాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు.









