Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!
Viral Video : వామ్మో ఏం టాలెంట్ రా బాబు.. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఫిదా..!
మనసాక్షి, ఇంటర్నెట్ డెస్క్ :
ఓ చిన్నారి టాలెంట్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆ బాలిక టాలెంట్ మామూలుగా లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూసిన నేటిజల్లు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. దీనిని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ట్విట్టర్ లో షేర్ చేయడం వల్ల నెట్టింట వైరల్ గా మారింది.
భారతదేశంలో చిన్నారుల్లో టాలెంట్ కు కొదవలేదు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అనేక రంగాలలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఓ బాలిక అసాధారణ ప్రజ్ఞతో ప్రపంచవ్యాప్తంగా ఆమె వీడియో వైరల్ అవుతుంది. పెన్ను పేపర్ లేకుండానే సంక్లిష్టమైన లెక్కలను చేతివేళ్ల మీద లెక్కించి చెబుతున్న ఆ చిన్నారిని చూసి నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.
ALSO READ :
- THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!
- Congress Party : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
- Geo tag : ప్రతి చేనేత మగ్గం కు జియో ట్యాగ్..!
ఇప్పుడు ఆ బాలిక పేరు ప్రపంచవ్యాప్తంగా మారమవుతుంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషీ ఆ బాలిక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఉన్న చిన్నారి అబాకస్ నైపుణ్యాల తో సంక్లిష్టమైన లెక్కలను కూడా చిటికలో పూర్తి చేస్తుంది. అలా లెక్క చెప్పగానే ఇలా సమాధానం చెప్పడం అమెరికా సూపర్ కంప్యూటర్ స్పీడ్ కంటే స్పీడ్ గా లెక్కలు చేస్తుందంటూ ఆ బాలికపై అనేక ప్రశంసలు కురిపిస్తున్నారు.
అధిక నైపుణ్యానికి నేటిజెన్లు 8 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. అనేకమంది కామెంట్ ల రూపంలో ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలిక సామ్యార్థానికి పరిమితులు లేవంటూ పలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు అబాకస్ తోపాటు వేదిక్ మ్యాథ్స్ కూడా వచ్చి ఉండొచ్చని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రకరకాల కామెంట్లతో ఆ బాలిక వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. మీరు కూడా చూడండి.
यह एक भारतीय लडकी हैं जिन्होंने अमेरिका के सुपर कंप्यूटर से भी तेज गणितीय गणनाएं हल करके दुनिया को हैरान कर दिया है। गति पर ध्यान दें।*🤷🏻♂️🆚Amazing. pic.twitter.com/MWT5cQFzd0
— Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) August 24, 2023









