Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

సూర్యాపేట : సద్దుల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సూర్యాపేట : సద్దుల చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సూర్యాపేట , మనసాక్షి

సూర్యాపేట జిల్లా కేంద్రం లోని మినీ ట్యాంక్ బండ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సూర్యాపేట టౌన్ ఎస్సై సైదులు తెలిపారు. సుమారు 60 ఏళ్ళ వయస్సున్న వృద్ధుడి మృతదేహం చెరువులో ఉండడం స్థానికులు గుర్తించి సమాచారం అందించారని తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే టౌన్ ఎస్సై సైదులు .8712582352, పట్టణ సీఐ రాజశేఖర్ 8712686005 సెల్ ఈ నంబర్లకు సమాచారం అందించాలని అన్నారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ALSO READ : 

  1. Lightning strikes : రెండు గంటల్లో 61 వేల పిడుగులు.. 12 మంది మృతి..!
  2. ISRO : నేడు సూర్యుడు పై అధ్యయనానికి ఇస్రో ప్రయోగం.. ఆదిత్య L-1 ప్రయోగం..!
  3. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  4. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  5. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు