Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

ఆక్టివ్ లైఫ్ హాస్పిటల్ లో ఘనంగా ఫిజియోథెరపీ వేడుకలు

ఆక్టివ్ లైఫ్ హాస్పిటల్ లో ఘనంగా ఫిజియోథెరపీ వేడుకలు

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఆక్టివ్ లైఫ్ హాస్పిటల్ లో ఫిజియోథెరపీ డే సందర్భంగా ఆక్టివ్ లైఫ్ హాస్పిటల్ డాక్టర్ ఆకుల అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఫిజియోథెరపీ వేడుకలు.

ఈ సందర్భంగా డాక్టర్ ఆకుల అజయ్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజులలో ఫిజియోథెరపీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్ అంటూ ఫిజియోథెరపీ యొక్క వైద్య సేవలు తన పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి తెలిసేలా వ్యాయయముల ద్వారానే నొప్పులు, కీళ్లవాతాలు, పక్షవాతం చిన్న పిల్లలు వచ్చే అంగవైకల్యాన్ని పారి దూలొచ్చని ఫిజియోథెరపీ సేవలు ప్రతి ఒక్కరు గుర్తించేలా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తానని ఈ వైద్య సేవలను ప్రభుత్వాలు గుర్తించాలని మాకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

ALSO READ :

  1. మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
  2. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
  3. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
  4. ISRO : నేడు సూర్యుడు పై అధ్యయనానికి ఇస్రో ప్రయోగం.. ఆదిత్య L-1 ప్రయోగం..!

ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన లక్షెట్టిపేట్ గవర్నమెంట్ సూపర్డెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ క్రాంతి కుమార్ , డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ శేఖర్, డాక్టర్ పవిత్ర ,డాక్టర్ వెంకటేష్ ,డాక్టర్ శ్రావణ్ ,డాక్టర్ మల్లేష్ ,డాక్టర్ రాజు కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు