KLN : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ హవా..!
KLN : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ హవా..!
మిర్యాలగూడ , మన సాక్షి :
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మిర్యాలగూడకు చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడంలో మేటి అని మరోసారి నిరూపించారు. జాతీయస్థాయి ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు.
వివిధ కేటగిరీలలో :
- పమ్మీ చంద్రమౌలేశ్వర రెడ్డి (240310553431) ఆల్ ఇండియా ర్యాంక్ 271.
- డి వర్షిత్ సాయి(240310911564) ఆల్ ఇండియా ర్యాంక్ 2811.
- ఆర్ శ్రీరామ్ (240310289483) ఆల్ ఇండియా ర్యాంక్ 3395 సాధించారు.
ఇంకా అడ్వాన్స్ కు సెలెక్ట్ అయిన వారు 20 మంది అని కరస్పాండెంట్ కిరణ్ కుమార్, డైరెక్టర్లు నరేందర్ రెడ్డి , పి ఎల్ ఎన్ రెడ్డి , హనుమంత్ రెడ్డి చైతన్యలు తెలిపారు.
ALSO READ :
KLN : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ ప్రభంజనం..!
Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.!
BREAKING : జైల్లో వేస్తానంటే కెసిఆర్ భయపడతాడా.. భయపడితే తెలంగాణ వచ్చేదా..!
Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!









