Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ
MLC Elections : పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..!
MLC Elections : పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు..!
నేలకొండపల్లి, మన సాక్షి :
వరంగల్- నల్లగొండ – ఖమ్మం ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మండలం లోని వివిధ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు ను వినియోగించుకునేందుకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ కేంద్రం ను ఏర్పాటు చేశారు. గురువారం జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అధికార యంత్రాంగం పూర్తి చేశారు.
బరిలో ఉన్న అభ్యర్ధుల నుంచి ఏజెంట్ లు కూడ సిద్ధంగా ఉన్నారు. ఈ కేంద్రంలో సంబంధిత అధికారులు సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో మొత్తం 55 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారిలో స్త్రీలు-18, పురుషులు-37 మంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కు సంబంధించిన అధికారులను, సిబ్బంది నియమించారు.
MOST READ :
-
MLC Elections : రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం.. ఇవీ ఏర్పాట్లు..!
-
Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Phone calls : ఇంతకాలం ఫోన్ కాల్ చేయగానే విన్నది నీ వాయిస్ ఏ నా తల్లి..!
-
Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!
-
TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!
-
TGSRTC : శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు శుభవార్త..!









