Nalgonda : విద్య వైభవ సరస్వతి అవార్డు అందుకున్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి..!
Nalgonda : విద్య వైభవ సరస్వతి అవార్డు అందుకున్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి..!
హైదరాబాద్, మన సాక్షి:
విద్యా మరియు పర్యావరణ పరిరక్షణ రంగాలలో గణనీయమైన సేవలు అందించిన డా. లయన్ కొమటిరెడ్డి గోపాల్ రెడ్డికి ప్రతిష్టాత్మక “విద్య వైభవ సరస్వతి” అవార్డు ప్రదానం చేయడం జరిగింది. హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో జరిగిన ఘనమైన సన్మాన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వై.వి. శాస్త్రి, బ్రహ్మశ్రీ చాముండేశ్వరి, డా. పగడాల అశోక్ (ASP), కోట శంకర్ రావు (టీవీ ఆర్టిస్ట్) లాంటి ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
డా. గోపాల్ రెడ్డి, పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధి మండలి జాతీయ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర గ్రీన్ అంబాసిడర్గా సేవలందిస్తున్నారు. అంతేకాక, హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఉన్న లోటస్ లాప్ పబ్లిక్ స్కూల్స్ చైర్మన్గా ఆయన విశేష సేవలందిస్తున్నారు. విద్య మరియు పర్యావరణ పరిరక్షణలో ఆయన అంకితభావం తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా గౌరవాన్ని అందించాయి.
MOST READ :
-
Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!
-
Smart Phone : స్మార్ట్ ఫోన్ వాడేవారికి బిగ్ అలర్ట్.. ఆ మెసేజ్ అర్జెంటుగా డిలీట్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ..!









