TOP STORIESBreaking Newsహైదరాబాద్

Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధర హైదరాబాద్ లో నిలకడగా ఉంది. ఇటీవల తులం బంగారం లక్ష రూపాయలకు పైగా అయ్యి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. కానీ బంగారం ధర మళ్లీ ఇప్పుడు వరుసగా తగ్గుతూ వస్తుంది.

వరుసగా తగ్గుతున్న బంగారం ధరలతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. హైదరాబాదులో శుక్రవారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 9,55,100 ఉండగా 22 క్యారెట్స్ 8,75,500 రూపాయలకు చేరింది.

తులం ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాలలో తులం బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. హైదరాబాదులో 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం శుక్రవారం 87,550 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారం 95,510 రూపాయలు ఉంది.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

  2. Nalgonda : నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఇవి తెచ్చుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

  3. Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

  4. Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)

మరిన్ని వార్తలు