Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి..!

BREAKING : ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి..!

ఆత్మకూరు ఎస్, మనసాక్షి

సూర్యాపేట జిల్లా  ఆత్మకూరు ఎస్ మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద బంధువుల శుభ కార్యానికి కట్టంగూర్ మండలం తెలువారీ గూడెంకు చెందిన గట్టిగొర్ల మహేష్, శ్రావణి దంపతులు గురువారం వచ్చారు. వీరి కొడుకు మోక్షిత్ (4) గుడి వద్ద రోడ్డు దాటుతుండగా సూర్యాపేట వైపు నుంచి నెమ్మికల్కు వస్తున్న (నెమ్మికల్ కే చెందిన) ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. చిన్నారి తండ్రి ఇచ్చిన పిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి. శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.

MOST READ : 

  1. Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!

  4. Miryalaguda : జ్యోతి హాస్పిటల్ లో మహిళ మృతి.. బంధువుల ఆందోళన, ఫర్నిచర్ ధ్వంసం..!

మరిన్ని వార్తలు