తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
Penpahad : APM గా బాధ్యతలు స్వీకరించింది ఎవరో తెలుసా..!
Penpahad : APM గా బాధ్యతలు స్వీకరించింది ఎవరో తెలుసా..!
పెన్ పహాడ్, మన సాక్షి :
సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల ఏ పీ ఎం గా దాసరి అంజయ్య బాధ్యతలు స్వీకరించారు. వీరు భువనగిరి లో విధులు నిర్వహిస్తూ బదిలీపై పెన్ పహాడ్ ఏ పీ ఎం గా విచ్చేసినారు. పెన్ పహాడ్ మండలంలో తొమ్మిది సంవత్సరముల నుండి విధులు నిర్వహిస్తున్న ధారావత్ అజయ్ నాయక్ బదిలీపై గరిడేపల్లి మండలానికి వెళ్ళినారు.
ఈ సందర్భంగా నూతనంగా ఏపిఎం గా విచ్చేసిన దాసరి అంజయ్య మాట్లాడుతూ అందరి సహకారంతో పొదుపు సంఘాల మహిళలను ,మహిళ సంఘం అధ్యక్షులను, వి వి కే లు, సీసీల అందరి అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తానని ఆయన అన్నారు. సీసీ పద్మ, సిసి శైలజ , సిసి గూగులోతు నాగయ్య, స్వరూప, కార్యాలయం సిబ్బంది నూతన ఏపీఎంకు ఘన స్వాగతం పలికినారు.
ఈ వార్తలు కూడా చదవండి
-
Subsidy : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. వారికి రూ.90 వేలు సబ్సిడీ.. మీరూ పొందవచ్చు..!
-
TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!
-
Nalgonda : సాగునీటి కోసం.. రైతుల ధర్నా.. రాస్తారోకో..!
-
Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!
-
Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)









