Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలురాజకీయం

Ganesh Laddu : శంకర్‌పల్లి రుద్ర యూత్ గణేష్ లడ్డు రూ.1,11,011..!

Ganesh Laddu : శంకర్‌పల్లి రుద్ర యూత్ గణేష్ లడ్డు రూ.1,11,011..!

శంకర్‌పల్లి, (మన సాక్షి):

శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో రుద్ర యూత్ ఆధ్వర్యంలో 14వ సంవత్సరం ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 21 కేజీల లడ్డూను ప్రముఖ వ్యాపారవేత్త మిరియాల రామకృష్ణ స్నేహ దంపతులు 1లక్ష 11 వందల 11లకు కైవసం చేసుకున్నారు.

అనంతరం లడ్డు విజేతను ఉత్సవ కమిటీ సభ్యులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి లడ్డును అందజేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లడ్డూకు వచ్చిన నగదును సేవా కార్యక్రమాలకు, అనాధ శరణాయాలకు ఉపయోగిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, మిరియాల రాజేశ్వర్ స్పందన ఉన్నారు.

MOST READ : 

  1. ACB : రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన జిల్లా మత్స్యశాఖ అధికారిని..!

  2. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!

  3. Kavitha : ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీకి కవిత రాజీనామా..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ కీలక ఆదేశాలు.. ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..!

  5. Peanuts : వేరుశెనగలు ఎన్ని తినాలి.. ఎక్కువ తింటే గుండెకు ప్రమాదమా..!

మరిన్ని వార్తలు