Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో విజయ్ దివస్..!

Miryalaguda : మిర్యాలగూడలో విజయ్ దివస్..!

మిర్యాలగూడ, మన సాక్షి:

విజయ్ దివస్ (డిసెంబర్’9) సందర్బంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ ’29 న దీక్షా దివస్ కార్యక్రమం ఎలాగైతే విజయవంతం చేసారో అలాగే ఈ రోజు విజయ్ దివస్ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఆనాడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంబించినప్పుడు అందరు అవహేళన చేశారని, ఈ బక్కపలచటి మనిషితో తెలంగాణ రాష్ట్రం ఎక్కడ వస్తుందని నవ్వారు.. కాని కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ ’29 న చేపట్టిన దీక్షతో యావత్ భారత దేశాన్ని కదిలించి తెలంగాణ వైపు చూసే విధముగా చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం మేడలు వంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసే విధముగా కృషి చేసారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కేవలం కెసీఆర్ దీక్ష మాత్రమే కారణం అని తెలిపారు. అనంతరం బారాస కార్యాలయం నుంచి డాక్టర్.బిఆర్ .అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమములో సీనియర్ నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, మాజీ జెడ్పి కొ-ఆప్షన్ మెంబర్ ఎండి.మోశిన్ అలీ, అన్నబీమొజు నాగార్జున చారి, బారాస రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్ధ,

ఎండి.మగ్దుం పాషా, ఎండి.ఇలియాస్ ఖాన్, ఎండి.మాజీద్, సీనియర్ మహిళా నాయకురాలు ఎండి.షెహనాజ్ బేగం, పెద్ది శ్రీనివాస గౌడ్, ఎండి.షోయబ్, పెండ్యాల పద్మ, కోదాటి రమా, పెరుమాళ్ళ ధనమ్మ, చిత్రం ఉమా, జీడిఆర్ జాని, పాలుట్ల బాబయ్య, సాదినేని శ్రీనివాస రావు, బల్లెం అయోధ్య, తిరుమలగిరి వజ్రం, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చీరంజీవి, పశ్యా శ్రీనివాస రెడ్డి, పునాటి లక్ష్మీనారాయణ, గుడిసె దుర్గాప్రసాద్,

ఎల్గుబెల్లి నాగరాజు, పల్నాటి జానకి రెడ్డి, రేడబోతు సంతోష్ రెడ్డి, సుంకోజు మురళి చారు, షేక్ ఫయాజ్, ఆసిఫ్, సందేశ్ అంజన్ రాజు, రమావాత్ చంటి నాయక్, తిరందాస్ విష్ణు, ఆయిల వెంకన్న గౌడ్, కోల నాగరాజు, నరేష్, బంటు నాగయ్య, వడ్డేపల్లి శ్రీనివాస్, మండలోజు సైదా చారి, ప్రకాష్ నగర్ శ్రీను, మన్నెం శ్రీనివాస రెడ్డి, పట్టెం శ్రీనివాస రావు, గంటా శ్రావణ్ రెడ్డి, సక్రాం నాయక్, యాదగిరి, యర్రమళ్ళ దినేష్, సిరసనగండ్ల ఈశ్వరా చారి, రేపాల అనంత రెడ్డి,

పద్మశెట్టి కోటేశ్వర రావు, పందిరి వేణు, కొమ్మన పట్టాభిరాం, మొండికత్తి లింగన్న, గంగుల బిక్షం యాదవ్, షేక్ చాంద్ పాషా, అసిం, దోనేటి సైదులు, షేక్ మస్తాన్, నూనె రవికుమార్, గౌటే కనకయ్య, దైద వెంకటేష్, కోల రామస్వామి, నేరెళ్ళ శివ, దుర్గయ్య, హబీబ్, వాజీద్, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, నాగరాజు, నర్ర ముకేష్, చిమట శ్రీనివాస్,నాంపల్లి యేసు, ఉపేందర్, తండు మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ

  1. TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!

  2. Suryapet : 22 ఏళ్లు దేశ రక్షణలో విధులు.. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో..!

  3. TG News : తెలంగాణ రైజింగ్, గ్లోబల్ సమ్మిట్ రేపటి నుంచే.. ఏంచేస్తారో తెలుసా..!

  4. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. దేవరకొండకు అండగా ఉంటా..!

మరిన్ని వార్తలు