Breaking Newsక్రైంజాతరలుతెలంగాణములుగు జిల్లావరంగల్ గ్రామీణ జిల్లా

Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదం సంభవించింది. ముగ్గురు భక్తులు నీటిలో మునిగిపోతుండగా 5వ బెటాలియన్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, ములుగు సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు.

Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సందర్భంగా జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా ప్రమాదం సంభవించింది. ముగ్గురు భక్తులు నీటిలో మునిగిపోతుండగా 5వ బెటాలియన్ ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం, ములుగు సిబ్బంది సాహసోపేతంగా రక్షించారు. భూపాలపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (36) ఇద్దరు బాలికలు (14, 13) వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా నీటిలో మునిగిపోతుండగా వారిని కాపాడారు. ఈ సందర్భంగా 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం సిబ్బందిని అభినందిస్తూ మేడారం జాతరలో భక్తుల ప్రాణ భద్రతకు ఎస్డిఆర్ఎఫ్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు. భక్తులు లోతైన నీటిలోకి వెళ్లకుండా అధికారుల సూచనలను తప్పనిసరిగా అనుసరించాలని కోరారు.

MOST READ 

  1. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Rythu Bharosa : అప్పుడే రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

మరిన్ని వార్తలు