ప్రపంచంBreaking Newsక్రైం

Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!

అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారత సంతాతికి చెందినవారు మృతి చెందారు.

Gun Firing : అమెరికాలో కాల్పులు.. నలుగురు భారత సంతతి వారు మృతి..!

మన సాక్షి,  వెబ్ డెస్క్ :

అమెరికాలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు భారత సంతాతికి చెందినవారు మృతి చెందారు. వివరాల ప్రకారం.. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సంతతికి చెందినవారు మృతి చెందారు. మృతుల్లో గౌరవ్ కుమార్, మీము డోగ్రా, నిధి చందర్, హరీష్ చందర్ గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడిగా విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ తగాదాలే హత్యలకు కారణమని భావిస్తున్నారు.

MOST READ 

  1. Medaram : మేడారం జంపన్న వాగులో మునిగిన భక్తులు.. కాపాడిన SDRF బృందం..!

  2. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Vemulapally : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు