Miryalaguda : మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం తమ ఓటు హక్కును మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, బీఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు.

Miryalaguda : మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం తమ ఓటు హక్కును మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, బీఆర్ఎస్ యువ నేత నల్లమోతు సిద్ధార్థ కుటుంబ సభ్యులు వినియోగించుకున్నారు. స్థానిక బాపూజీ నగర్‌లోని వడ్డెర సంఘ భవనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
పట్టణ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు.
MOST READ
Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!
MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!
నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.. క్షతగాత్రుల రూ.1.50 లక్షల నగదు అందజేత..!
Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!









