Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజాతీయం

LPG : వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు ఆగస్టు 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే.

LPG : వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ గడువు ఆగస్టు 16వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. కాగా ఆయిల్ కంపెనీలు ఆగస్టు 23వ తేదీ వరకు గడువును పెంచాయి. సందర్భంలో గ్యాస్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలో ఉండడం.. సర్వర్ ప్రాబ్లం వల్ల ఆలస్యం కావడంతో ఆయిల్ కంపనీలు ఈనెల 23వ తేదీ గడువు పెంచాయి.

MOST READ :

మరిన్ని వార్తలు