Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : పసిడి ధర పతనంకు బ్రేక్.. ఈరోజు ధర ఎంతంటే..!

పసిడి ధర పతనంకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా మళ్లీ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తుంది. మూడు రోజు ల బంగారం ధర తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతోంది.

Gold Price : పసిడి ధర పతనంకు బ్రేక్.. ఈరోజు ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర పతనంకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా మళ్లీ పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తుంది. మూడు రోజు ల బంగారం ధర తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే 100 గ్రాములు 24 క్యారెట్ బంగారం కు 25 వేల ఒక వంద రూపాయలు పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం కు 100 గ్రాములకు 23 వేల రూపాయలు పెరిగింది.

ఈరోజు ధర ఎంతంటే..?

హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లో శనివారం 10 గ్రాముల (తులం) 24 క్యారెట్స్ బంగారం కు 2510 పెరిగి 1,48,090 రూపాయల వరకు చేరింది. అదే విధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 2300 రూపాయలు పెరిగి 1,35,750 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న ఈ ధరలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు