Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

Telangana Cabinet : కాలేశ్వరం తీర్పు పై నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..!

తెలంగాణ మంత్రి వర్గం గురువారం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.

Telangana Cabinet : కాలేశ్వరం తీర్పు పై నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ మంత్రి వర్గం గురువారం సమావేశం కానున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై తదుపరి నిర్ణయం తో పాటు ఆర్టీసీ సమ్మె, మెట్రో టేకవర్ లాంటి కీలక అంశాల పైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోనున్నది. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నారు.

మరిన్ని వార్తలు