Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్నగర్
Mahabubnagar : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఐదుగురు మృతి..!
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు.

Mahabubnagar : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఐదుగురు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఐదుగురు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా పాలకొండ చౌరస్తాలో జరిగింది . బైకును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కారు యూటర్న్ తీసుకుంటుండగా స్పోర్ట్స్ బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పాలకొండ తో పాటు మహబూబ్నగర్ జిల్లా ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









