Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా
MPDO : తుంగతుర్తి ఎంపీడీవో గా చలపతి..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల ఎంపీడీవో గా సిహెచ్ చలపతి బుధవారం పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది.

MPDO : తుంగతుర్తి ఎంపీడీవో గా చలపతి..!
తుంగతుర్తి మన సాక్షి :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల ఎంపీడీవో గా సిహెచ్ చలపతి బుధవారం పదవి బాధ్యతలను చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ ఎంపిడిఓ గా చేసి శర్మ ప్రమోషన్ పై తో ఖాళీ ఏర్పడడంతో చలపతి ని బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.









