ప్రపంచంBreaking Newsక్రైం
Boat Capsizes in Vietnam : వియత్నంలో టూరిస్ట్ బోటు బోల్తా.. 18 మంది భారతీయులు మృతి..!
వియత్నం లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి చెందారు.

Boat Capsizes in Vietnam : వియత్నంలో టూరిస్ట్ బోటు బోల్తా.. 18 మంది భారతీయులు మృతి..!
మన సాక్షి :
వియత్నం లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది భారతీయులు మృతి చెందారు. సముద్రంలో గల్లంతయ్యారు. వియత్నంలో ఫ్యూ క్వాక్ క్లాక్ దీపం సమీపంలో శనివారం ప్రమాదం జరిగింది. బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తుంది.
బోల్తా పడిన బోటు నుంచి పలువురిని కాపాడారు. భారతీయులతో సహా 18 మంది పైగా మరణించినట్లు తెలుస్తుంది. మృతుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెందిన పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ వ్యాపార భాగస్వామ్యంలో భాగంగా పలువురిని టూర్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.









