Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
viralBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Video : మేడ్చల్ లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. (వీడియో)

మేడ్చల్ లో గంజాయి మత్తులో యువకులు వీరంగం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీలో పదిమంది యువకుల గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు.

Video : మేడ్చల్ లో గంజాయి మత్తులో యువకుల వీరంగం.. (వీడియో)

మన సాక్షి, (మేడ్చల్ మల్కాజ్గిరి- నాగరాజు)

మేడ్చల్ లో గంజాయి మత్తులో యువకులు వీరంగం చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో భాగ్యలక్ష్మి కాలనీలో పదిమంది యువకుల గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న రాపిడో కార్ డ్రైవర్ ను ఆపి గంజాయి కావాలంటూ రచ్చ రచ్చ చేశారు. గంజాయి తన వద్ద లేదని చెప్పడంతో ఆగ్రహానికి గురైన యువకులు డ్రైవర్ ఆకాష్ పై బీర్ సీసాలతో విచక్షణ రహితంగా దాడి చేశారు.

గంజాయి యువకుల దాడిలో కారు డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి కూడా విరిగింది. యువకుల దాడి దెబ్బలకు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్ కు పరిగెత్తగా డ్రైవర్ ను తరుముకుంటూ ఆ యువకులు వెళ్లారు. ఇంటి ఆవరణలో కూడా కట్టెలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

 

మరిన్ని వైరల్ వీడియోలు :

Viral Video : మహబూబాబాద్ లో వింత ఘటన.. గుండుతో ఉంటే గుర్తించని ఉపాధి హామీ సాఫ్ట్ వేర్.. (వీడియో )

Viral Video : పెళ్లి విందులో లెగ్ పీస్ వార్.. ఫంక్షన్ హాల్ రణరంగం.. (వీడియో)

Viral Video : తండ్రిని గోనె బస్తాలో కుక్కి కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లిన కూతురు..(వీడియో)

Viral Video : వెరీ బ్రిలియంట్ టీచర్.. నెలకు రూ.70 వేల జీతం.. ELEVEN ఎలా రాశాడో తెలుసా.. (వీడియో)

మరిన్ని వార్తలు