Breaking Newsతెలంగాణరాజకీయం
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..!
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన అధిష్టానం..!
హైదరాబాద్, మన సాక్షి
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉండగా రెండు స్థానాలకు కూడా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గ్ ఆదేశాల మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ ఇద్దరి అభ్యర్థులను ప్రకటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టబద్రుల నియోజకవర్గానికి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంకు సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించారు.









