Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ఘనపూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిఐ వెంకట్ రెడ్డి,ఏఎస్ఐ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు.

పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్..!

( కంగ్టి – జలీల్ )

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల ఘనపూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సిఐ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12మంది వ్యక్తులను పట్టుకొని వారి నుంచి రూ.38,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు.

Also Read : అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. కాలిన స్థితిలో మృతదేహం..!

దీపావళి పండుగను పురస్కరించుకొని ఎవరైనా పేకాట ఆడినా, ఆడించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఎవరైనా పేకాట ఆడితే పోలీసు వారికి సమాచారం ఇవ్వండి, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

మరిన్ని వార్తలు