Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణరాజకీయం

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్..!

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని నియమించారు. నూతన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా బిఎం సందీప్ నియమితులయ్యారు.

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఏఐసీసీ ఇన్చార్జ్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ఇన్చార్జిగా కొత్త వ్యక్తిని నియమించారు. నూతన ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా బిఎం సందీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఏఐసిసి ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనాక్షి నటరాజన్ స్థానంలో బి ఎం సందీప్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేస్తున్న ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు పార్టీకి అందించిన విశేష సేవలను ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు