Breaking Newsక్రైంజిల్లా వార్తలుహైదరాబాద్
సెప్టిక్ ట్యాంక్ లో దిగి ముగ్గురు మృతి
సెప్టిక్ ట్యాంక్ లో దిగి.. ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.

సెప్టిక్ ట్యాంక్ లో దిగి ముగ్గురు మృతి
మన సాక్షి, వెబ్ డెస్క్ :
సెప్టిక్ ట్యాంక్ లో దిగి.. ముగ్గురు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. దీపక్ హారీక్ అపార్ట్మెంట్ సెప్టిక్ ట్యాంక్ లో పడి మృతి చెందారు. HR ఇన్వెస్టిస్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ కెంపెనీకి చెందిన ముగ్గురు సుమన్(24), సురేష్(25), పవన్(25) అనే వ్యక్తుల సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే సమయంలో ప్రమాదం జరిగింది. దాంతో ముగ్గురు మృతి చెందారు.









