Breaking Newsక్రైంతెలంగాణహైదరాబాద్
Hyderabad : కొకాపెట్ లో యువకుడు దారుణ హత్య..!

Hyderabad : కొకాపెట్ లో యువకుడు దారుణ హత్య..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
కొకాపెట్ డబుల్ బెడురూం అపార్ట్మెంట్ వద్ద ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన స్నేహితులు. అర్ధరాత్రి పుల్ గా మద్యం సేవించిన ముగ్గురు. చిన్న విషయం లో యాదగిరి తో గొడవ కావడం తో స్నేహితులు ఆఫ్రోజ్, నవాజ్ కత్తి తో విచక్షణా రహితంగా పొడిచారు.
వారి అరుపులు విని 100 ఫోన్ చేసిన స్థానికులు.హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు. మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తునన్నారు.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారురాలిని అభినందించిన జిల్లా కలెక్టర్..!
-
Nalgonda : జగదీష్ రెడ్డిని గొల్లగూడ ఆస్పత్రిలో చేర్పించాలి..!
-
Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!
-
Miryalaguda : వాడపల్లి యాస్సైపై ఎస్సీ ఎస్టీ శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు..!









