క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో 15 మందిపై కేసు నమోదు..!
చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల వి టి నగర్ లో హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 15 మంది వ్యక్తులపై కేసులు నమోదు అయినట్లు ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

Drunk and Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో 15 మందిపై కేసు నమోదు..!
చింతపల్లి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల వి టి నగర్ లో హైదరాబాద్ నాగార్జునసాగర్ రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 15 మంది వ్యక్తులపై కేసులు నమోదు అయినట్లు ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన, మైనర్లకు వాహనాలు అప్పగించిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం తీసుకోబడతాయన్నారు. ఈ వాహన తనిఖీ కార్యక్రమంలో చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
By : puppala Venkateshwarlu, Sr, Reporter, chinthapalli









